ఏలూరు,RSR,RSR NEWS
Editor: Chintapalli Srinivasarao, విద్యానగర్ బిషప్ హౌస్ నందు మోస్ట్ రేవ్. బిషప్ పొలిమేర జయరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటుచేసిన "హై టీ ప్రోగ్రాం"
స్థానిక విద్యానగర్ బిషప్ హౌస్ నందు మోస్ట్ రేవ్. బిషప్ పొలిమేర జయరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటుచేసిన "హై టీ ప్రోగ్రాం" కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ , విజయవాడ ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు , EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ , AMC చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి , జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జుంజు మోసెస్ , కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు , చోడే వెంకటరత్నం మరియు వివిధ హోదాలలో ఉన్న పాస్టర్లు, అధికారులు నాయకులు పాల్గొన్నారు...



