Ticker

6/recent/ticker-posts

హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏలూరు న్యూ అశోక్ నగర్ నందుగల క్లబ్ కాంప్లెక్స్ నందు అధ్యక్షులు లయన్ బొల్లా సత్యనారాయణ అధ్యక్షతన సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.

 ఏలూరు,RSR, న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏలూరు న్యూ అశోక్ నగర్ నందుగల క్లబ్ కాంప్లెక్స్ నందు అధ్యక్షులు లయన్ బొల్లా సత్యనారాయణ అధ్యక్షతన సైబర్ క్రైమ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. 

            ఈ సదస్సులో పోలీస్ శాఖ నుండి ఆ విభాగానికి చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.దాసు,సబ్ ఇన్స్పెక్టర్ వల్లి పద్మ హాజరై సదరు నేరాలపై లయన్స్ సభ్యులకు అవగాహన కల్పించారు. 

           వారు మాట్లాడుతూ ఇటీవల అనేకమంది ఎలా మోసపోయి లక్షలు రూపాయలు పోగొట్టు కోవడం జరిగిందో ఉదాహరణలతో తెలియచేసారు. తెలియని లింక్కులు,క్రొత్త ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని,ఆశ అత్యాశ కు దూరంగా ఉండాలని, మరింత జాగ్రత్తగా భాద్యతగా వ్యవహరించాలని కొరారు.డిజిటల్ అరెస్ట్టులు ఉండవని భయాందోళనులు చెందవద్దు అని అన్నారు.పలు సందేహాలను నివృత్తి చేశారు.ఈ ఎవరికైనా ఇబ్బంది కలిగిన యెడల 1930 నెంబర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేయమని,లేదా తమ స్టేషన్ లో సంప్రదించమని తెలిపారు. లయన్స్ క్లబ్ నాయకులు అధికారులకు గౌరవ సత్కారం అందించారు.ఈ కార్యక్రమంలో పూర్వపు జిల్లా గవర్నర్ వి.మురళీమోహనరావు,జిల్లా నాయుకులు ఎల్.వెంకటేశ్వరరావు, సభ్యులు వై.సత్యనారాయణ, బోయపాటి కృష్ణారావు,యోగా ఆదినారాయణ, శ్రీహరికోటి తదితరులు మాట్లాడారు.క్లబ్ కోశాధికారి కూరపాటి సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.