Ticker

6/recent/ticker-posts

ఏలూరులో జిండిల్ ఇండియా లిమిటెడ్ జల్ప్ శక్తి యాప్, ఏలూరులో రంగా రంగా వైభవంగా, వల్లం నవీన్, వంశి, (తెజో రూఫింగ్ ఇండస్ట్రీ )ఓనర్స్ పి. నాగార్జున పి కోమల జ్యోతి గ్రాండ్ లంచింగ్










 
'✍🏼"RSR NEWS""✍🏼

✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao"""  9949291526""✍🏼

ఏలూరులో  జిండిల్ ఇండియా లిమిటెడ్ జల్ప్ శక్తి యాప్, ఏలూరులో రంగా రంగా వైభవంగా, వల్లం నవీన్, వంశి, (తెజో రూఫింగ్ ఇండస్ట్రీ )ఓనర్స్ పి. నాగార్జున పి కోమల జ్యోతి గ్రాండ్ లంచింగ్ జరిగింది,

ఏలూరులో అంగరంగ వైభవంగా జిందాల్ ఇండియా లిమిటెడ్ వార్షికోత్సవ వేడుకలు

ఏలూరు నగరంలోని ఆర్‌ఆర్‌పేట ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ హోటల్ ఎన్ స్క్వేర్‌లో జిందాల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. 

ఈ కార్యక్రమానికి ఏలూరు మరియు పరిసర ప్రాంతాల నుంచి పలువురు డీలర్లు, రూఫింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులు, వ్యాపార భాగస్వాములు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జిందాల్ కంపెనీ మేనేజర్ డాక్టర్ వి. నవీన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో జిందాల్ ఇండియా లిమిటెడ్ సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతుందని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు, వినియోగదారుల విశ్వాసం, డీలర్ల సహకారం వల్లే కంపెనీ ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.

ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, జిందాల్ సంస్థ ఉత్పత్తుల విశేషాలను వివరించినట్లు తెలిపారు. ముఖ్యంగా కలర్ కోటెడ్ షీట్స్, జీఐ పైప్స్ వంటి నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

డీలర్ల ప్రోత్సాహం, వ్యాపార భాగస్వాముల సహకారంతో జిందాల్ సంస్థను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు డాక్టర్ వి. నవీన్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంపెనీ విస్తరణ, సేవల మెరుగుదల కోసం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీజే రూఫింగ్ ప్రొప్రైటర్ నాగార్జున, మేనేజర్ అజయ్ కుమార్, వంశి,రూఫింగ్ ఇండస్ట్రీ ప్రతినిధి కోమల జ్యోతి, పలువురు డీలర్లు మరియు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగి విజయవంతంగా ముగిసింది.