'✍🏼"RSR NEWS""✍🏼
ప్రజా నాయకులు అల్లూరి రామకృష్ణ రాజు నాయకులు (గుడివాడ) హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
ఏలూరు ,RSR, srinivas,,న్యూస్ ప్రతినిధి
నాయకులు అల్లూరి రామకృష్ణ రాజు (గుడివాడ) హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
ప్రజల సేవనే ధ్యేయంగా తీసుకుని, నిస్వార్థ సేవాభావంతో నిరంతరం ముందుకు సాగుతున్న మీలాంటి నాయకుడు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని, సుఖశాంతులతో నిండిన నూరేళ్ల ఆయుష్షును భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.
ప్రజా నాయకులు అల్లూరి రామకృష్ణ రాజు (గుడివాడ) పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవే లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలు మీ సేవాభావానికి, ప్రజల పట్ల మీకున్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచాయి.
మీరు ఎల్లప్పుడూ ప్రజల ఆశీర్వాదాలతో మరింత అభివృద్ధి చెందుతూ, ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఇట్లు,
బంధుమిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు,




