Ticker

6/recent/ticker-posts

Recent posts

Show more
ఏలూరు, జూలై 19: రానున్న వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏలూరు జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని మర్యాదపూర్వకంగా కలిసి వినాయక మండపాలకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు, ఇతర ఏర్పాట్ల విషయంలో సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
పెదవేగి మండలం జానంపేట లోని పోలవరం రైట్ మెన్ కెనాల్ ఆక్విడెక్ట్ దగ్గర గోదావరమ్మకు పసుపు, కుంకుమలతో ఎమ్మెల్యే చింతమనేని ఆత్మీయ పూజలు..*
ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి 62వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బడేటి బుజ్జి విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి చంటి, రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకట్రామయ్య, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఏలూరు, జూన్ 26: ఏలూరు నగరంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ బీఎంజీ బెస్ట్ మనీ గోల్డ్ నూతన బ్రాంచ్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
ఏలూరు రూరల్ మండల టిడిపి అధ్యక్షుడిగా నేతల రవికి అభినందనలు, మాదేపల్లి శెట్టి బలిజ కమ్యూనిటీ పెద్దలు.
ఏలూరు నగరంలోని కండ్రికగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన “హలో కిడ్స్ లిటిల్ ఎలైట్స్” ప్రీ-స్కూల్ ను కార్పొరేటర్ తంగిరాల అరుణ బుధవారం ఘనంగా ప్రారంభించారు
ముదినేపల్లి గ్రామాల్లో మృతి చెందిన వృద్ధుల కుటుంబాలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్న  అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్.
ఏలూరు మండలం ""జాలిపూడి"" గ్రామం " "జాలిపూడి"" విశాల సహకార పరపతి సంఘం సభ్యులకు డివిడెండ్ పంపిణీ
ముదినేపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి
తాడిశెట్టి రామకృష్ణ, టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన "క్లస్టర్ ఇంచార్జ్‌లతో కాఫీ కబుర్లు" కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పార్టీ బలోపేతం, యువత పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగాయి. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి
దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  ఆదేశాల మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జయ మంగళ దొరబాబు యూనిట్ ఇంచార్జ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా శిక్షణ పొందారు.
ప్రజా నాయకులు " అల్లూరి రామకృష్ణ రాజు" నాయకులు"" (గుడివాడ)  హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
Load More That is All