Ticker

6/recent/ticker-posts
Showing posts with the label ELURShow all
ఏలూరులో జిండిల్ ఇండియా లిమిటెడ్ జల్ప్ శక్తి యాప్, ఏలూరులో రంగా రంగా వైభవంగా, వల్లం నవీన్, వంశి, (తెజో రూఫింగ్ ఇండస్ట్రీ )ఓనర్స్ పి. నాగార్జున పి కోమల జ్యోతి గ్రాండ్ లంచింగ్
ఏలూరు నగరంలోని డీ మార్ట్ సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమజ్జయంతి మహోత్సవాల సందర్భంగా మంగళవారం ఘనంగా మహా అన్నసమారాధన
ఏలూరు నగరంలోని సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అబ్రహం & గ్యారీ కాస్పెరోవ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్-17 చెస్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 63 మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.
 మే 20,, దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ అక్రమ ఆన్‌లైన్ ఔషధ విక్రయాలు, భారీ తగ్గింపులపై కెమిస్టుల ఆందోళన
ముదినేపల్లి గ్రామంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ ఆసుపత్రి ప్రాంగణంలో అమరావతి అభివృద్ధి లక్ష్యంగా వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామల మహాయజ్ఞం ఘనంగా నిర్వహించబడింది. ఈ యజ్ఞాన్ని డాక్టర్ మనోజ్ మరియు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి సంయుక్తంగా నిర్వహించారు.
దెందులూరు నియోజకవర్గం పరిధిలోని మాదేపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడినవి
సిద్ధార్థ విద్యాలయంలో రాష్ట్రస్థాయి నాలుగవ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ పోటీలలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 113 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఏలూరు నగరంలోని శ్రీ భారతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగరేశారు
శ్రీ భారతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగరేశారు
Load More That is All