Ticker

6/recent/ticker-posts

యువనాయకుడు, మంత్రివర్యులు నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు,


 '✍🏼"RSR NEWS""✍🏼


✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao"""  9949291526""✍🏼


యువనాయకుడు, మంత్రివర్యులు నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు,



తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. 

ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు.


ఈ సందర్భంగా యువనాయకుడు, మంత్రివర్యులు నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం విశేషంగా నిలిచింది. ఈ పరిణామం పార్టీ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు.


కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి, పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ , అలాగే బాధ్యతలు స్వీకరించిన నూతన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పార్టీ భవిష్యత్తు అభివృద్ధి దిశగా మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.