Ticker

6/recent/ticker-posts

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఏలూరు మహా జాతర మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగత సుమాంజలి








 

RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఏలూరు మహా జాతర మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగత సుమాంజలి 


 ఏలూరు ,RSR, న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్, అతిరథి మహారథులకు,

భక్తులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు

హృదయపూర్వక స్వాగత సుమాంజలి. తెలుపుతూ

ఈ సందర్భంగా జాతరకు విచ్చేసే భక్తులకు

వినమ్రంగా తెలియజేయునది ఏమనగా ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ

మీరు బంధువుల ఇళ్లకు వెళ్లేటప్పుడు గానీ,

తిరిగి వచ్చేటప్పుడు గానీ,

గుడి పరిసర ప్రాంతాల్లో గానీ,

మీ బంగారు ఆభరణాలు మరియు

ఇతర విలువైన వస్తువులను

జాగ్రత్తగా చూసుకోవలసిందిగా కోరుచున్నాము.

అలాగే జాతర రద్దీ దృష్ట్యా

మీ పిల్లలను మీకు దూరంగా పోనివ్వకుండా

నిరంతరం అప్రమత్తంగా గమనించవలసిందిగా

వినమ్రంగా సూచించుచున్నాము.

ఈ మహా జాతర మహోత్సవానికి

ఎంత ఆనందంతో విచ్చేస్తున్నారో,

తిరిగి అంతే ఆనందంతో, సురక్షితంగా

మీ మీ ఇళ్లకు చేరాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్. విజ్ఞప్తి చేశారు..