Ticker

6/recent/ticker-posts

20లక్షల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైన్ నిర్మాణ పనులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమం



 

RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

20లక్షల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైన్ నిర్మాణ పనులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమం 




 ఏలూరుRSR NEWS


Editor: Chintapalli Srinivasarao 9949291526 న్యూస్  ప్రతినిధి:: రూ.20లక్షల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైన్ నిర్మాణ పనులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.



ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలోనీ ఎస్సీ కాలనీలో రూ. 5 లక్షల రూపాయలతో చేపట్టనున్న నాలుగు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు బుధవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి పనులు ప్రారంభించారు.... త్వరలోనే పనులు పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని, దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న అంతర్గత రోడ్లు మరియు డ్రెయిన్లు సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు..


ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు