Ticker

6/recent/ticker-posts

ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా నూతన అధ్యక్షున్ని కలిసిన చింతలపూడి కాపు సంఘం సభ్యులు


ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారిని చింతలపూడి పట్టణ కాపు సంఘం తరఫున కలిసి అభినందనలు తెలియజేశారు జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని అలాగే కాపుల అభివృద్ధికి ఎమ్మెల్యేగా మరియు పార్టీ అధ్యక్షుడిగా తమ వంతు కృషి చేయాలని కాపుల అభివృద్ధికి కృషి చేయాలని కాపు సంఘం సభ్యులు ఎమ్మెల్యే గారిని నూతన అధ్యక్షుని కోరారు. 

దీనికి స్పందించిన నూతన అధ్యక్షులు తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేసి మన కాపుల అభివృద్ధికి అలాగే జిల్లాలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీకృష్ణదేవరాయ పట్టణ కాపు సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు కొత్త పూడి శేషగిరిరావు, గౌరవ అధ్యక్షులు తోట శివ నాగరాజు (నాని), అధ్యక్షులు మంచనపల్లి రాఘవేంద్రరావు, సెక్రెటరీ ముత్యాల శ్రీనివాస్ (చిన్ని), ట్రెజరర్ తోట పూర్ణచంద్రరావు, కోట శ్రీనివాస్, బొల్లం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)  చింతలపూడి పట్టణ కాపు సంఘం తరఫున కలిసి అభినందనలు తెలియజేశారు జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని అలాగే కాపుల అభివృద్ధికి ఎమ్మెల్యేగా మరియు పార్టీ అధ్యక్షుడిగా తమ వంతు కృషి చేయాలని కాపుల అభివృద్ధికి కృషి చేయాలని కాపు సంఘం సభ్యులు ఎమ్మెల్యే  నూతన అధ్యక్షుని కోరారు దీనికి స్పందించిన నూతన అధ్యక్షులు తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేసి మన కాపుల అభివృద్ధికి అలాగే జిల్లాలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి శ్రీకృష్ణదేవరాయ పట్టణ కాపు సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు కొత్త పూడి శేషగిరిరావు, గౌరవ అధ్యక్షులు తోట శివ నాగరాజు (నాని), అధ్యక్షులు మంచనపల్లి రాఘవేంద్రరావు, సెక్రెటరీ ముత్యాల శ్రీనివాస్ (చిన్ని), ట్రెజరర్ తోట పూర్ణచంద్రరావు, కోట శ్రీనివాస్, బొల్లం శంకర్ తదితరులు పాల్గొన్నారు