Ticker

6/recent/ticker-posts
Showing posts with the label ELURUShow all
హర్ష వర్ధిని, కె.   ప్రతిభకు సత్కారం ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్  హర్ష వర్ధిని, కె.  ప్రత్యేకంగా అభినందించి రూ.10,000 నగదు బహుమతి అందజేశారు.
ఏలూరు హర్ష వర్ధిని, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో 600 మార్కులకు గాను 578 మార్కులు సాధించి ప్రతిభ చాటింది
యువనాయకుడు, మంత్రివర్యులు నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు,
అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి సమీపం  ఉద్దండరాయనపాలెం గ్రామంలో, అమరావతి అంబాసిడర్ మరియు వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ ఆధ్వర్యంలో రైతులకు గౌరవార్పణగా పాదపూజ మరియు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది
శ్రీ భారతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగరేశారు
జిల్లా పరిషత్ CEOగా బాధ్యతలు స్వీకరించిన పి. జగదాంబ – చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి , శుభాకాంక్షలు తెలియజేశారు..
ఏలూరులో విద్యుత్ ఉద్యోగుల శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ
శ్రీరామనవమి సందర్భంగా సత్యవోలు గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్  పద్మశ్రీ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని   వైభవంగా కళ్యాణ మహోత్సవం
 పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్  అత్తగారైన శ్రీమతి ఘంటా అచ్చమాంబ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది
రానున్న వేసవిలో జిల్లాలోగా ఎక్కడా త్రాగునీటి కొరత లేకుండా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి -జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ*
అండర్-19 ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్–2026 ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను అబ్రహం అండ్ గారీ కాస్పరోవ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని గోదావరి సమావేశ మందిరంలో ఘనంగా స్మారక కార్యక్రమం నిర్వహించారు.
ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఘనంగా నిర్వహణ
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదేపల్లి గ్రామంలో వైభవంగా జెండా ఆవిష్కరణ
Load More That is All