Ticker

6/recent/ticker-posts

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దర్శించుకున్నారు




 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించిన జడ్పీ పర్సన్,ఘంటా పద్మశ్రీ ప్రసాద్,,

అంతర్వేది, జనవరి —

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించి, జిల్లా ప్రజల సంక్షేమం, శాంతి భద్రతలు, సమగ్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, అధికారులు, ఆలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.