RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
Editor: Chintapalli Srinivasarao 9949291526
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026 ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ
ఏలూరు ""RSR""న్యూస్ ప్రతినిధి
ఏలూరు జూనియర్ ఎన్ఆర్ఐ మరియు సీనియర్ ఎన్ఆర్ఐ కళాశాలలు
(ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఆధ్వర్యంలో)
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – 2026 ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ కళాశాలల ప్రధాన కార్యనిర్వాహణ అధికారి వి. తులసీరామ్ మాట్లాడుతూ, ఎన్ఆర్ఐ కళాశాలలు మరోసారి అద్భుత ఫలితాలను సాధించి తమ ప్రతిభను చాటాయని తెలిపారు.
ఈ సందర్భంగా జూనియర్ ఇంటర్ విభాగంలో –
గణిత, భౌతిక, రసాయన శాస్త్ర విభాగంలో 466, 465, 465 మార్కులు సాధించారు.
జీవశాస్త్ర విభాగంలో 451, 450, 450, 450 మార్కులు సాధించారు.
వాణిజ్య, ఆర్థిక శాస్త్ర విభాగంలో 491 మార్కులు సాధించారు.
పౌర శాస్త్ర విభాగంలో 491 మార్కులు సాధించారు.
సీనియర్ ఇంటర్ విభాగంలో –
గణిత, భౌతిక, రసాయన శాస్త్ర విభాగంలో 990 మార్కులు సాధించారు.
జీవశాస్త్ర విభాగంలో 991 మార్కులు సాధించారు.
వాణిజ్య, ఆర్థిక శాస్త్ర విభాగంలో 972 మార్కులు సాధించారు.
పౌర, ఆర్థిక శాస్త్ర విభాగంలో 912 మార్కులు సాధించారు.
గణిత విభాగంలో 460 పైగా మార్కులు సాధించిన వారు 52 మంది, జీవశాస్త్ర విభాగంలో 445 పైగా మార్కులు సాధించిన వారు 36 మంది, సీనియర్ ఇంటర్లో 970 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 102 మంది ఉన్నారు.
జూనియర్ ఇంటర్ ఉత్తీర్ణత శాతం 95.72 శాతం కాగా, సీనియర్ ఇంటర్ ఉత్తీర్ణత శాతం 97.93 శాతం నమోదైందని తెలిపారు.
ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం మరియు తల్లిదండ్రుల సహకారంతో సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
అలాగే సంస్థలోని ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది అందరూ ఈ విజయాల్లో భాగస్వాములయ్యారని అభినందించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఎన్ఆర్ఐ విద్యాసంస్థలు ఎల్లప్పుడూ కృషి చేస్తాయని తెలిపారు.
ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాలల చైర్మన్ ఆలపాటి రవీంద్ర , కార్యదర్శి మరియు ప్రతినిధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , డైరెక్టర్లు చుండు సాయిబాబు , బుచ్చయ్య చౌదరి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ వి. కనకరత్నం, కె. ప్రభాకరరావు, ఎస్. సత్యనారాయణ, పి.వి. సురేష్, సి.హెచ్. శివకుమార్, సి.హెచ్. ఎన్.వి. సత్యనారాయణ, మురళీకృష్ణ, కోటేశ్వరరావు , అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కె. మల్లికార్జునరావు, వి. రత్నాలు, జె. నాగరాజు, జి. నాగేశ్వరరావు , విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధాన క్యాంపస్
కాలేజీ కోడ్: 11008
ఓవర్ బ్రిడ్జ్ దిగువ, నారాయణపేట, ఏలూరు
ఫోన్: 9247048222
వివేకానంద భవన్
కాలేజీ కోడ్: 11034
డాక్టర్ సత్యనారాయణ వీధి, నారాయణపేట, ఏలూరు
ఫోన్: 9492048444
అబ్దుల్ కలాం భవన్
కాలేజీ కోడ్: 11035
డాక్టర్ సత్యనారాయణ వీధి, నారాయణపేట, ఏలూరు
ఫోన్: 9247048333
ఉషా భవన్
కాలేజీ కోడ్: 11026
నారాయణపేట, ఏలూరు
ఫోన్: 9492048111
ప్రధాన కార్యనిర్వాహణ అధికారి





