Ticker

6/recent/ticker-posts

ఏలూరు సిటీ* *ఆధ్యాత్మికంగా ఘనంగా నిర్వహించిన జర్నలిస్టుల సెమీ క్రిస్మస్....*

 ఏలూరు సిటీ*

 ఏలూరు, RSR, న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్,*ఆధ్యాత్మికంగా ఘనంగా నిర్వహించిన జర్నలిస్టుల సెమీ క్రిస్మస్....*

*ప్రారంభ ప్రార్ధన చేసిన కోటే శామ్యూల్...*

*క్రీస్తు జనన పాటలతో సందడి చేసిన గాయకులు.....*

*ముఖ్య అతిధిగా హాజరై గ్రీటింగ్స్ & సందేశం అందించిన మత్తే బాబి...*

*క్రిస్మస్ సందేశం అందించిన ముఖ్య ప్రసంగీకులు రెవ. శామ్యూల్ పాల్....*

*చక్కని సంగీతం అందించిన బాబ్జి బృందం..*

*కుల మతాలకు అతీతంగా హాజరై మత సామరస్యం చాటిన జర్నలిస్టులు...*

*క్యాండిల్ లైట్ సర్వీస్,కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు...*

ఏలూరు స్థానిక లేడీస్ క్లబ్ నందు కోటే శామ్యూల్,సజ్జి మాథ్యూస్,చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగాయి,ముందుగా కోటే శామ్యూల్ ప్రారంభ ప్రార్ధన చేయగా,గాయని కమల క్రిస్మస్ పాటలు ఆలపించారు,ఏపీ.డబ్ల్యూ.జె. ఎఫ్.ఏలూరు జిల్లా అధ్యక్షులు యం.డి.జాబీర్ మాట్లాడి ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి ధన్యవాదములు, అదే ఇక్కడికి వచ్చిన తోటి జర్నలిస్ట్ మిత్రులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నారు, దళిత నాయకులు సొంగా మధు మాట్లాడుతూ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం, జర్నలిస్టులు అందరూ ఐక్యమత్యంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం శుభసూచకం అన్నారు,సహోదరి బి గీతాంజలి ప్రత్యేక గీతాలు పాడారు,అనంతరం ముఖ్య అతిధిగా పాల్గొన్న బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు మత్తే బాబి క్రిస్మస్ పాటలు పాడి తదుపరి మాట్లాడుతూ క్రీస్తును ఆరాధించడం అంటే మనందరం మనుషుల పట్ల ప్రేమ,నిస్సహాయకులు పట్ల కరుణ చూపించడం అన్నారు,అవధులు లేని త్యాగం,ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం ఇవన్నీ కష్టమైన విషయాలు అయినప్పటికీ ఈ విషయం మనం ఎప్పుడు గ్రహిస్తామో ఎప్పుడైతే వాటిని మనసారా పాటించాలని తాపత్రయపడతామో అప్పుడు మనం యేసుక్రీస్తుకు నచ్చిన బిడ్డలుగా ఉంటామన్నారు,దేవుడు ఆ మనసు మనందరికీ ఇవ్వాలని రాష్ట్రాన్ని,ప్రజలను ఆ యేసుక్రీస్తు దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు,

ముఖ్య ప్రసంగీకులు రెవరెండ్ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ పేదవారికి సహాయం అందించి వారి ఆకలి తిరిస్తే అదే నిజంగా క్రీస్తును ఆరాధించడం అదే నిజమైన క్రిస్మస్, సంవత్సరమంతా రక్షకుడైన యేసు క్రీస్తును మనము జ్ఞాపకముంచుకొన్నప్పటికి, మనకి ఇవ్వబడిన వాటిలో కెల్లా గొప్ప బహుమానము ఈ క్రిస్మస్,ఈ వేడుక చేసుకొనే కాలము దేవునితో ఉండి భక్తి శ్రద్ధలతో ప్రభువును ఆరాధించాలని,ఈ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిని ఇచ్చెను” (యోహాను 3:16). క్రిస్మస్ సమయంలో మనము చేసే ప్రతి పని ఆ క్రీస్తును మహిమ పరిచేవిధముగా ఉండాలని,ఆ దేవాది దేవుని ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకు ఉండాలని,మీ రాకపోకలు యందు ఆ దేవధూతలు తోడుగా ఉండాలన్నారు, అనంతరం జర్నలిస్టులు అందరూ లేచి నిలబడి క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి, కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించి, ముఖ్య ప్రసంగీకులు రెవరెండ్ శామ్యూల్ పాల్,ముఖ్య అతిధి మత్తే బాబిను పలువురు జర్నలిస్ట్లుసన్మానించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, రామారావు,నారాయణ,ప్రతాప్,బి.క్రాంతి,యర్రా జయదాసు,అర్జున్,శ్రీనివాస్,వై.వి హరీష్,కళ్యాణ్,ప్రేమ్ కుమార్,వెంకట్రావు,వీరఘట్టం జయరామ్,గుంపుల విక్టర్,తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు సిటీ*

*ఆధ్యాత్మికంగా ఘనంగా నిర్వహించిన జర్నలిస్టుల సెమీ క్రిస్మస్....*