✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao""" 9949291526""✍🏼
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఆశీస్సులతో "మాదేపల్లి "గ్రామానికి చెందిన టీడీపీ "యువ నాయకుడు, "మాజీ సర్పంచ్ "తాడిశెట్టి వెంకటరమణ "కుమారుడు"" తాడిశెట్టి రామకృష్ణ, ""టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన "క్లస్టర్ ఇంచార్జ్‌లతో" కాఫీ కబుర్లు" కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత, రాష్ట్ర ""ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు"" తో కలిసి పార్టీ బలోపేతం, యువత పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగాయి. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి కార్యకర్తలను మరింత చైతన్యవంతం చేయాలని ""చంద్రబాబు నాయుడు "" సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ నాయకత్వం చూపిస్తున్న ""తాడిశెట్టి రామకృష్ణకు"" ఈ సమావేశం మరింత ఉత్సాహాన్ని కలిగించింది.


