Ticker

6/recent/ticker-posts

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాల మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జయ మంగళ దొరబాబు యూనిట్ ఇంచార్జ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా శిక్షణ పొందారు.


 

'✍🏼"RSR NEWS""✍🏼

✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao"""  9949291526""✍🏼


తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు జయమంగళ దొరబాబు , ఏలూరు జిల్లా ఏలూరు మండలం గుడివాడలంక గ్రామానికి చెందిన వారు. దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  ఆదేశాల మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇంచార్జ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా శిక్షణ పొందారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలు, ప్రజలతో మరింత మమేకం అయ్యే విధానాలపై ప్రత్యేక అవగాహన పొందారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని జయమంగళ దొరబాబు  తెలిపారు.

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం యువత ముందుండి పనిచేయాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.