Ticker

6/recent/ticker-posts

ఏలూరు మండలం ""జాలిపూడి"" గ్రామం " "జాలిపూడి"" విశాల సహకార పరపతి సంఘం సభ్యులకు డివిడెండ్ పంపిణీ







 

'✍🏼"RSR NEWS""✍🏼

✍🏼Editor: ""✍🏼Chintapalli Srinivasarao"""  9949291526""✍🏼

ఏలూరు మండలం జాలిపూడి గ్రామం  జాలిపూడి విశాల సహకార పరపతి సంఘం సభ్యులకు డివిడెండ్ పంపిణీ


 జాలిపూడి సహకార పరపతి సంఘం యొక్క 2023-24 మరియు 2024-25 ఆర్థిక సంవత్సరాల ఆడిట్ నివేదికల ప్రకారం సంఘానికి వచ్చిన నికర లాభం రూ.28,98,360.71లో 15 శాతం డివిడెండ్‌గా రూ.4,34,393/- మొత్తాన్ని 232 మంది సభ్యులకు చెక్కుల రూపంలో పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం సంఘం చైర్మన్ మోడేపల్లి హరిశ్చంద్ర కుమార్ , డైరెక్టర్  నందిగం రమేష్  మరియు  కోడే శివరామకృష్ణ  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.
డివిడెండ్ పొందిన కొంతమంది సభ్యుల వివరాలు:
తోకల కొండయ్య – రూ.7,140/-
చలసాని నీరజ – రూ.4,108/-
చలసాని రాజశేఖర్ – రూ.6,225/-
అడపా సత్యముదవి – రూ.2,270/-
చుక్క వెంకటేశ్వరరావు – రూ.1,869/-
సత్తెనపల్లి రామకోటి – రూ.3,756/-
సైను కాసులు – రూ.5,115/-
ముంగర నాగరాజు – రూ.1,869/-
మధ్యాహ్నపు రత్నమగిరం – రూ.2,553/-
ఈ కార్యక్రమంలో సంఘ ఇన్‌చార్జ్ కార్యదర్శి శ్రీమతి ఐ.వి.ఎస్. కల్పన కుమారి , సంఘ అధికారులు, సిబ్బంది, రైతులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.