Ticker

6/recent/ticker-posts

ఏలూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్న సన్ సిటీ ఫేజ్–3 లేఅవుట్‌లో ఇండిపెండెంట్ హౌస్‌ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.




 ✍🏼RSR NEWS✍🏼

🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao  9949291526🙏🏼✍🏼


సన్ సిటీ ఫేజ్–3 భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహణ .


ఏలూరు, మార్చి 
ఏలూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్న సన్ సిటీ ఫేజ్–3 లేఅవుట్‌లో ఇండిపెండెంట్ హౌస్‌ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హాజరై శంఖుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి))  నిర్వాహకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతోందని, ప్రజలకు అన్ని వసతులతో కూడిన నివాస ప్రాజెక్టులు రావడం శుభ పరిణామమని అన్నారు.

సన్ సిటీ ఫేజ్–3లో ఆధునిక సౌకర్యాలతో ఇండిపెండెంట్ హౌస్‌ల నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు మంచి నివాస వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఆకుల శ్రీనివాస్ నిర్వహించారు.
సంప్రదించవలసిన నంబర్లు:
                                           
                                                     ఆకుల శ్రీనివాస్ 
                                              📞       98482 33117
                                                    📞 98481 55444