అమరావతికి పునర్జీవం… రైతుల గౌరవ సభకు
వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి మరియు ఆమె తండ్రి అంబుల మనోజ్ వారు చేతుల మీదుగా అమరావతి రైతుల అందరికీ ఘన సన్మానం . అంగరంగ వైభవంగా జరిగింది
అమరావతికి పునర్జీవం… రైతుల గౌరవ సభకు
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ, రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా నారా చంద్రబాబు నాయుడు చేత నియమితురాలైన రిథిక ఫౌండేషన్ (హైదరాబాద్) ప్రతినిధి, త్యాగమూర్తి, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి మరియు ఆమె తండ్రి అంబుల మనోజ్ అమరావతి రైతుల తరఫున ఘన సన్మానం .
తనకున్న 3 ఎకరాల్లో 1 ఎకరం విక్రయించి, అమరావతి నిర్మాణానికి రూ.25 లక్షలు విరాళంగా అందించిన వైష్ణవి త్యాగం అమరావతి చరిత్రలో చిరస్మరణీయమైనది. యువతలో సేవాభావాన్ని, సమాజం పట్ల బాధ్యతను ప్రతిబింబించిన ఈ మహోన్నత కార్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.
ఈ సందర్భంగా ముందుగా స్వామివారి ఆశీస్సులతో సన్మాన కార్యక్రమం, అంగరంగ వైభవంగా జరిగింది అమరావతి రైతుల చేత ఘన గౌరవ సభ
అమరావతి – ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక
అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదు… రైతుల త్యాగం, ప్రజల ఆశయం, భవిష్యత్ తరాల కలల సమాహారం. రైతులు తమ భూములు ఇచ్చి నిర్మించిన ఈ ప్రజారాజధాని పునర్నిర్మాణం ప్రతి ఆంధ్రుడి బాధ్యత. అమరావతిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మనమందరం ఒక్కటై ముందుకు సాగాలి.
అమరావతి రైతులు, ప్రజలు, యువత, మహిళలు అందరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అమరావతి రైతులందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాం, వైద్య విద్యార్థిని, అమరావతి అంబాసిడర్, అంబుల వైష్ణవి, తండ్రి డాక్టర్ మనోజ్, అభినందనలు తెలియపరిచారు....







