Ticker

6/recent/ticker-posts

ఏలూరు పేద వర్గాలతో పాటు యువత, రైతాంగం సహా అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, చింతమనేని,

RSR NEWS

Editor: Chintapalli Srinivasarao

ఏలూరు పేద వర్గాలతో పాటు యువత, రైతాంగం సహా అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, చింతమనేని,

 ఏలూరు  ప్రతినిధి: పేద వర్గాలతో పాటు యువత, రైతాంగం సహా అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన విద్య వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు

దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసారు..

ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు...

ఏలూరు పేద వర్గాలతో పాటు యువత, రైతాంగం సహా అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, చింతమనేని,

ఏలూరు న్యూస్ రైట్ ప్రతినిధి: పేద వర్గాలతో పాటు యువత, రైతాంగం సహా అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన విద్య వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు