Ticker

6/recent/ticker-posts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే APNGGOs అసోసియేషన్ – 2026 వాల్ క్యాలెండర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు.

 RSR NEWS

Editor: Chintapalli Srinivasarao

APNGGOs అసోసియేషన్ 2026 వాల్ క్యాలెండర్ ఆవిష్కరణ

అమరావతి:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే APNGGOs అసోసియేషన్ – 2026 వాల్ క్యాలెండర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో

APNGGOs అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు & APJAC ఛైర్మన్ ఎ. విద్యాసాగర్ ,

సెక్రటరీ జనరల్ డి.వి. రమణ ,

APJAC వైస్ చైర్మన్ శ్రీ చోడగిరి శ్రీనివాస్,తో పాటు ఇతర జేఏసీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.

ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో సంఘాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

APNGGOs అసోసియేషన్ ఉద్యోగుల సంక్షేమం, ఐక్యత మరియు హక్కుల సాధన దిశగా నిరంతరం పోరాడుతుందనడానికి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మరో నిదర్శనంగా నిలిచింది.

✊ ఉద్యోగుల హక్కులే మా శ్వాస

✊ ఐక్యతే మా బలం

✊ పోరాటమే మా పథం