Ticker

6/recent/ticker-posts

ఏపీలో సంక్రాంతికి 21 లక్షల పాస్‌పుస్తకాల పంపిణీ - మంత్రి అనగాని సత్యప్రసాద్*


 ఏలూరు, RSR,RSR NEWS

Editor:,Chintapalli Srinivasarao, సంక్రాంతికి 21 లక్షల పాస్‌పుస్తకాల పంపిణీ - మంత్రి అనగాని సత్యప్రసాద్* 


అమరావతి :


రీ-సర్వే పూర్తైన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.


🔹 జాయింట్ కలెక్టర్లకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత 


🔹 భూముల రీ-క్లాసిఫికేషన్ ఫిర్యాదులు వెంటనే పరిష్కారం


🔹కలెక్టర్లకు అక్రమ ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం ...