Ticker

6/recent/ticker-posts

చింతమనేని ప్రభాకర్ వ్యక్తిగత సహాయకులు (P.A) ఎరజర్ల శివబాబు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని శివబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

దెందులూరు, తేదీ: 04-01-2026

దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ వ్యక్తిగత సహాయకులు (P.A) ఎరజర్ల శివబాబు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని శివబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీ మరియు నియోజకవర్గ కార్యకలాపాలలో ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తూ, నాయకత్వానికి నమ్మకంగా నిలుస్తున్న శివబాబు మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శివబాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది.