Ticker

6/recent/ticker-posts

రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు కే.ఎస్. జవహర్ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మర్యాదపూర్వకంగా కలిశారు.


RSR NEWS

Editor: Chintapalli Srinivasarao  9949291526

 
ఏలూరు, జనవరి 09, 2026:

ఏలూరు పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు కే.ఎస్. జవహర్ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మరియు జనసేన నాయకులు గ్రాండ్ ఆర్య అధినేత రాఘవయ్య చౌదరి కూడా జవహర్ కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు , కూటమి పార్టీలకు చెందిన వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజాసమస్యలు, సామాజిక వర్గాల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై పరస్పరంగా చర్చించినట్లు సమాచారం.